హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు స్కూటర్లు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

KDP: ఖాజీపేట మండలంలోని బుడ్డాయపల్లె సమీపంలో కడప–కర్నూలు జాతీయ రహదారిపై శనివారం రాత్రి రెండు స్కూటర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో క్షతగాత్రులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో రెండు స్కూటర్లు దెబ్బతిన్నాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.