హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడ ఉత్సవానికి సినీ టీం రాక..!

NTR: పున్నమి ఘాట్ వేదికగా రేపు విజయవాడ ఉత్సవ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటలకు భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలతో పాటు దప్పులు, తప్పెటగుళ్లు, గరగలతో జానపద కళారూపాలు అలరించనున్నాయి. రాత్రి 7 గంటలకు మాకినేని బసవపున్నయ్య స్టేడియానికి 'కామ్రేడ్ కళ్యాణ్' సినిమా టీమ్ రానుంది. అనంతరం 8 గంటల నుంచి గీతా మాధురి సంగీత బృందం లైవ్ షో నిర్వహించనుంది.