హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నేటి నుంచి శరన్నవరాత్రుల ఉత్సవాలు

NTR: విజయవాడ కృష్ణానది తీరాన కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం విద్యుత్ అలంకరణలతో ప్రత్యేక శోభను సంతరించుకుంది. నేటి నుంచి ఈ నెల 20 వరకు శరన్నవరాత్రుల ఉత్సవాల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాత్రివేళ విద్యుత్ వెలుగుల్లో అమ్మవారి ఆలయ పరిసరాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.