SKLM: నందిగాం మండలం వల్లభరాయపాడులో గూడ్సు రైలు ఢీకొని 140 గొర్రెలు మృతి చెందాయని బాధితులు తెలిపారు. నిన్న చరణ్‌దాసుపురం వద్ద పట్టాల పక్కన మేస్తుండగా నౌపడా-పలాస గూడ్సు రైలు ఢీకొంది. లండ తిరుపతికి 50, టొంప భూపతికి 40, సానిల చిన్నారావుకు 50 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. రూ.20 లక్షల నష్టం వాటిల్లిందని, తమను ఆదుకోవాలని సంఘ అధ్యక్షుడు కుజ్జ తాతయ్య కోరారు.
ఆంధ్రప్రదేశ్
గూడ్స్ రైలు ఢీకొని 140 గొర్రెలు మృతి!


