హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా చెకుముకి సైన్స్ సంబరాలు.!

W.G: భీమవరంలోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో నవంబర్ 1, 2, 3 తేదీల్లో రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు జరగనున్నట్లు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కె.ఎస్. లక్ష్మణరావు తెలిపారు. శనివారం నాటి అమరజీవి నాగಟಿ నారాయణ వర్ధంతి సభలో ఎన్.ఎం.ఎం.ఎస్ మెటీరియల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోపిమూర్తి తదితరులు పాల్గొన్నారు.