SKLM: రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆమదాలవలస మెట్టక్కివలసకు చెందిన వంకల రామారావు(40) కొర్లకోట ఎస్‌బీఐ ఏటీఎంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. విశాఖ వెళ్లి తిరిగి వస్తుండగా పెనుబర్తి వద్ద నిన్న ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి


