W.G: జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఆకివీడు మున్సిపాలిటీలో పోలింగ్ కేంద్రాలను భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, సీఐ కాళీ చరణ్, ఎస్‌ఐ శుభశేఖర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల వేళ శాంతిభద్రతల విఘాతానికి తావులేకుండా పకడ్బందీ భద్రత ఏర్పాటు చేయాలని, ప్రజలందరూ భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలలో ఆకస్మిక తనిఖీ..!


