వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో సౌతాఫ్రికా ఛాంపియన్స్ చేతిలో ఇండియా ఛాంపియన్స్ ఓడిపోయింది. భారత్ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డుమినీ (66), ఇంగ్రామ్ (40) రాణించారు. మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన సౌతాఫ్రికా ప్రథమ స్థానంలో నిలవగా, భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
క్రీడలు
WCL: INDపై SA ఘన విజయం


