హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీ పాలన అన్యాయాలను సరిదిద్దుదాం: సీఎం

TG: రాహుల్ గాంధీ ట్వీట్‌పై స్పందించాడు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వ అన్యాయాలను సరిదిద్దుతామన్నారు. గత పదేళ్ల పరిణామాలు పునరావృతం కాకుండా చూస్తామని స్పష్టం చేశారు. 'ఓటును కాపాడుకుందాం.. దేశాన్ని కాపాడుకుందాం' నినాదంతో ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.