హైదరాబాద్: 28°C
క్రీడలు

SAతో మ్యాచ్.. ఉతప్ప, బిన్నీ విధ్వంసం

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భాగంగా సౌతాఫ్రికా ఛాంపియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాబిన్ ఉతప్ప 31 బంతుల్లో 77 రన్స్(6 సిక్సులు, 6 ఫోర్లు)తో విధ్వంసం సృష్టించాడు. స్టువర్ట్ బిన్నీ (50) అర్ధశతకంతో రాణించి జట్టుకు మెరుగైన స్కోరు అందించారు.