మనీలాండరింగ్, దివాలా అక్రమాల కేసులో దిల్లీ మీడియా సంస్థ ఛైర్మన్ రాకేశ్ గుప్తాను ఈడీ అరెస్టు చేసింది. రూ. 168 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించి, ఘజియాబాద్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయన్ను ఏడు రోజుల కస్టడీకి ఇచ్చింది. రుణదాతలతో కలిసి సాధన మీడియాను తప్పుదారి పట్టించి, కోట్లాది రూపాయల బకాయిలను అతి తక్కువకు సెటిల్ చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి.
వార్తలు
ఈడీ కేసు.. సాధన గ్రూప్ ఛైర్మన్ అరెస్ట్


