W.G: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సూపరింటెండెంట్ డా. కె. సాయి కిరణ్ మాట్లాడుతూ.. మానసిక సమస్యలతో బాధపడేవారు ఉచిత వైద్య సేవలకు ఆసుపత్రిని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో డా. సాయి బాలాజీ, డా. ప్రభావతి తదితర వైద్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆరోగ్య దినోత్సవంపై అవగాహన ర్యాలీ..!


