అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం వేడెక్కింది. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయి, త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన పార్టీల నేతలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రచారానికి అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు. ఇక గెలుపెవరిదని వేచి చూడాలి.
ఆంధ్రప్రదేశ్
ఉమ్మడి జిల్లాలో స్థానిక ఎన్నికల వేడి!


