ATP: గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని విద్యుత్ లోకో షెడ్, గూటి డీజిల్ షెడ్ సిబ్బంది పాత లోహ వ్యర్థాలతో విభిన్న కళాఖండాలను తయారుచేశారు. ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ కళాకృతులను రూపొందించారు. వృథా వస్తువులను పునర్వినియోగించడం పై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యమని వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వ్యర్థాలతో వినూత్న కళాకృతులు!


