W.G: భీమవరం నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. శనివారం 96 మంది లబ్ధిదారులకు రూ.91.90 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన అందజేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 1,156 మందికి రూ.9.36 కోట్లు అందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల ఆరోగ్యాలకు కూటమి ప్రభుత్వం భరోసా: ఎమ్మెల్యే


