JGL: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్‌లో శనివారం జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడలతో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయన్నారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ వాణి పాల్గొన్నారు.
తెలంగాణ
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: ఎమ్మెల్యే


