BHPL: జిల్లా నిజాంపల్లి గ్రామంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. గ్రామానికి చెందిన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, ఆటలాడుతూ సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ
VIDEO: ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు


