హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో రేపు SFI నిరసన

HNK: నగరంలో ప్రభుత్వ ఆదేశాలు, సెలవులను పట్టించుకోకుండా తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని SFI జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ తెలిపారు. నిరసనగా రేపు ప్రైవేట్ విద్యాసంస్థల ముందు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టనున్నారు. ఈ అంశంపై విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.