హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డీఎస్పీ

CTR: పుంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్‌ను శనివారం మదనపల్లె డీఎస్పీ బి. ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి, కేసుల నమోదు, దర్యాప్తు పురోగతిపై సమీక్షించారు. సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ సుబ్బరాయుడు, ఎస్సై కెవి రమణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.