హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యా వాలంటీర్లకు రూ.10 వేల గౌరవ వేతనం

MBNR: మహబూబ్‌నగర్ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా పాల్గొన్నారు. ‘శతశాతం’ విద్యా కార్యక్రమంలో భాగంగా 100 మంది వాలంటీర్లకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను వెలికితీసేలా వాలంటీర్లు మార్గదర్శకులుగా నిలవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.