BDK: పినపాక మండలంలో శనివారం పింఛన్ల వెరిఫికేషన్‌కు వచ్చిన జిల్లా పంచాయతీ అధికారిని జాతీయ ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం నాయకులు కలిశారు. ఏజెన్సీలో సర్పంచులు, పంచాయతీరాజ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, పీసా చట్టాన్ని 100 శాతం అమలు చేయాలని వినతిపత్రం అందించారు. అమలు జరిగే వరకు దశలవారీగా ఉద్యమిస్తామని తెలిపారు.
తెలంగాణ
పీసా చట్టం అమలుకు డీపీవోకు ఆదివాసీ సంఘం వినతి


