హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ పాలనలో దళితులకు అన్యాయం జరిగింది: బందు వెంకన్న

MHBD: మహబూబాబాద్ జిల్లా వెలికట్టలో దళిత, గిరిజన భూములపై మాజీ జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎస్సీ సెల్ మాజీ మండల అధ్యక్షుడు బందు వెంకన్న ఖండించారు. గత బీఆర్ఎస్ పాలనలో దళితులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యేపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.