PDPL: సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న సుల్తానాబాద్ ప్రీమియర్ లీగ్ (సీజన్-2) క్రికెట్ పోటీలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు శనివారం ప్రారంభించారు. కౌన్సిలర్ భాకం సాయికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో నియోజకవర్గానికి చెందిన 10 జట్లు పాల్గొంటున్నాయి. క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
తెలంగాణ
SPL క్రికెట్ పోటీలు ప్రారంభించిన విజయరమణారావు


