హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలికల సాధికారతకు ప్రాధాన్యం

MDK: తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ వేడుకలను బాలికల సాధికారతకు వేదికగా మార్చాలని జిల్లా సంక్షేమ అధికారి సూచించారు. అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవం, బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమాల్లో భాగంగా విద్య, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన బాలికలను సన్మానించనున్నారు. బాల్యవివాహాల నిర్మూలన, బాలికల విద్యపై ప్రజల్లో అవగాహన పెంచాలని కోరారు.