హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాయుడుపేటలో మెగా దంత వైద్య శిబిరం

TPT: నాయుడుపేట సీవీఎస్‌కేటీ చారిటీస్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉచిత మెగా దంత వైద్య శిబిరానికి 370 మందికి పైగా హాజరయ్యారు. ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి నివాస వేదికగా జరిగిన ఈ శిబిరంలో 34 మంది దంత వైద్యులు సేవలందించారు. దంత చికిత్సలను మరో వారం రోజుల్లో తిరిగి శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.