SDPT: వివాదాస్పద SIR ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ యూఎస్‌పీసీ జిల్లా ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. 2025కు ముందున్న ఓటర్ల జాబితాలను పునరుద్ధరించాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో స్థానిక యువత పాల్గొన్నారు.
తెలంగాణ
ఓటర్ల జాబితా పునరుద్ధరించాలని నిరసన


