హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్ ఎక్స్‌గ్రేషియా వెంటనే చెల్లించాలి.

WGL: గీత కార్మికుల పెండింగ్ ఎక్స్‌గ్రేషియా వెంటనే చెల్లించాలని మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. నల్లబెల్లి మండల కేంద్రంలోని శనిగరం గౌడ సంఘం నూతన అధ్యక్షుడు బూర శ్రీనివాస్ గౌడ్ ను ఆలయంలో సన్మానించారు. తాటి చెట్లపై నుంచి పడిన కార్మికులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా నిర్లక్ష్యం చూపరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.