హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూర్ఛతో మహిళ మృతి

ప్రకాశం: వలేటివారిపాలెం మండలంలోని మాలకొండలో ఓ భక్తురాలు మూర్ఛ రావడంతో మృతిచెందారు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన చౌడం కామాక్షి (50) శుక్రవారం రాత్రి మాలకొండ పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. వేకువ జామున బయటకు వచ్చిన సమయంలో అకస్మాత్తుగా మూర్ఛ రావడంతో ఆమె కిందపడగా, సపర్యలు చేస్తుండగానే ఆమె మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.