భారత ఎన్నికల సంఘానికి మద్దతుగా 124 మంది విశ్రాంత IAS, IFS అధికారులు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల అక్రమాలపై ఆరోపణలు చేసేవారు తగిన ఆధారాలు చూపించాలని కోరారు. ఆధారాలు లేకుండా ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని పదేపదే ఆరోపించడం ప్రజాస్వామ్యంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని లేఖలో స్పష్టం చేశారు.
వార్తలు
ECకి మద్దతుగా విశ్రాంత IAS, IFSల లేఖ


