KRNL: ఆస్పరి మం. యాటకల్లు గ్రామంలో కర్రెమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు ఆలూరు TDP ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతిని కోరారు. గ్రామస్థుల విజ్ఞప్తిపై స్పందించిన వైకుంఠం జ్యోతి, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఆలయ నిర్మాణానికి కృషి చేస్తా'


