హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వృద్ధులకు అండగా నిలవాలి :ఎమ్మెల్సీ

E.G: జీవిత చరమాంకంలో ఉన్న వయోవృద్ధులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నామవరంలోని 'అమ్మ నాన్న ఫ్రీ వృద్ధాశ్రమ వంటశాల ప్రారంభోత్సంలో ఆయన పాల్గొన్నారు. తల్లిదండ్రులను పిల్లలు అనాథలుగా వదిలేయడం మంచిది కాదని హితవు పలికారు.