హైదరాబాద్: 28°C
తెలంగాణ

చారిత్రక ప్రాంతాలకు నిలయం భూపాలపల్లి

BHPL: జిల్లా ఏర్పడి పదేళ్లవుతున్న సందర్భంగా జిల్లా ప్రత్యేకతను చాటుతోంది. ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలకు నిలయంగా గుర్తింపు పొందింది. కాళేశ్వరం, కోటంచ, కోటగుళ్లు, పాండవుల గుట్టలు ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్, సింగరేణి బొగ్గు గనులు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.