BHPL: పట్టణంలోని రెడ్డి కాలనీ దుర్గాభవాని ఉత్సవ కమిటీ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఆహ్వానించారు. బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ చీర్ల అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయనను కలిసి, ఈ నెల 14న కాశీ అయ్యగార్లచే నిర్వహించనున్న గంగా హారతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని కోరారు. కార్యక్రమంలో గొర్రె శశికుమార్, గుర్రం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
గంగా హారతికి బండి సంజయ్‌కు ఆహ్వానం


