హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రాచలంలో మహిళా కమిటీ ఆందోళన

BDK: భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో పేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించాలని ప్రజా సంక్షేమ సంఘం మహిళా కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. అర్హులైన కుటుంబాలకు భూమి కొనుగోలు చేసి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని, అద్దె ఇళ్లలో ఉంటున్న నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలని జిల్లా అధ్యక్షురాలు అందే దుర్గ డిమాండ్ చేశారు.