VZM: మత్తు రహిత పల్లెలుగా తీర్చిదిద్దుకోవాలని బొండపల్లి ఎస్.ఐ యు మహేష్ అన్నారు. శనివారం కొండపల్లి మండలంలోని కనిమేరక గ్రామంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గజపతినగరం సర్కిల్ పరిధిలోగల ఎస్.ఐ లు, సిబ్బంది కార్డెన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
మత్తు రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలి


