BDK: బూర్గంపహాడ్ మండలం, సారపాక మసీద్ రోడ్డులో శ్రీ సత్యసాయి భజన మందిరం ఎదురుగా ఉన్న డ్రైనేజీ ప్రమాదకరంగా మారింది. రోడ్డు అంచులు కూలిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. రాత్రివేళల్లో ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉందని, విద్యార్థులు, భక్తుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా పంచాయతీ అధికారులు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని కోరారు.
తెలంగాణ
రోడ్డు అంచులు ధ్వంసం.. ప్రమాద భయం


