హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ సరస్ ఆజీవిక మేళా 2026

VZM: జాతీయ సరస్ ఆజీవిక మేళా విజయవంతానికి అధికారులు పక్కా ప్రణాళికతో కృషి చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విజయవాడలోని పున్నమి ఘాట్‌లో ఈ నెల 13 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న ‘జాతీయ సరస్ ఆజీవిక మేళా–2026’ ఏర్పాట్లపై ఆయన శనివారం విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో సీఈవో వాకాటి కరుణతో కలిసి సమీక్ష నిర్వహించారు.