హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

BDK: కరకగూడెం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో శనివారం పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌ పాయం వెంకటేశ్వర్లు 20 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. పేద కుటుంబాలపై వివాహ ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.