MBNR: పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో 3 నుంచి 5 ఏళ్ల వయస్సున్న బాలుడు కనిపించినట్లు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇజాజుద్దీన్ తెలిపారు. పేరు అడగగా మహేందర్ మహేష్ అని చెప్పాడని, తల్లిదండ్రుల వివరాలు తెలియలేదన్నారు. బాలుడు టీషర్ట్, షార్ట్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. బాలుడి తల్లిదండ్రులు లేదా బంధువులు ఎవరైనా ఉంటే టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలన్నారు.
తెలంగాణ
రైల్వే స్టేషన్ వద్ద తప్పిపోయిన బాలుడు


