BDK: కొత్తగూడెంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ తనూజ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నాయకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ, ఓటరు నమోదు విధానం, నాయకులు చేపట్టాల్సిన బాధ్యతలపై వివరించారు. అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకునేలా నాయకులు కృషి చేయాలని ఈ కార్యక్రమంలో సూచించారు.
తెలంగాణ
జనసేన కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన


