హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పాదయాత్ర ధర్నా

SRD: ఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కల్హేర్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ శ్రేణులు, రైతులు శనివారం భారీ పాదయాత్ర, ధర్నా నిర్వహించారు. మాసాన్‌పల్లి X రోడ్డు నుంచి మండల కేంద్రం వరకు పాదయాత్ర చేపట్టి, విద్యుత్ సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి, నల్లవాగు నీటి సరఫరా నిలిచిపోవడం, విద్యుత్ కోతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.