హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్‌గా టి. నగేష్ కుమారి

BPT: జిల్లా పంచాయతీ అధికారిగా శ్రీమతి టి.నగేష్ కుమారి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన కె.ఎల్.ప్రభాకర్ పదోన్నతిపై బదిలీ కావడంతో, కావలి డిఎల్డిఓగా ఉన్న నగేష్ కుమారిని బాపట్ల డీపీఓగా నియమించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది, బాపట్ల, చీరాల డిప్యూటీ ఎంపీడీఓలు నూతన డీపీఓను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.