BDK: కరకగూడెం మండలం కలవలనాగారంలో శనివారం మణుగూరు ఎక్సైజ్, ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్, కొత్తగూడెం డీటీఎఫ్ బృందాలు సంయుక్తంగా దాడులు నిర్వహించి 800 లీటర్ల అక్రమంగా పులియబెట్టిన బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశాయి. నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు హెచ్చరించారు.
తెలంగాణ
కరకగూడెంలో 800 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం


