హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రైవర్ కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్

KKD: నక్కపల్లి వద్ద గుండెపోటుతో మృతి చెందిన ఆర్టీసీ ఆన్‌కాల్ డ్రైవర్ జట్ల శ్రీను కుటుంబానికి రూ.80 లక్షల పరిహారం చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి రెగ్యులర్ ఉద్యోగం కల్పించాలని కోరుతూ కాకినాడ ఆర్టీసీ డిపో వద్ద ధర్నా నిర్వహించారు. అసిస్టెంట్ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.