HNK: నేటి నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం నేపథ్యంలో రాంనగర్ నివాసంలో మాజీమంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ బతుకమ్మ పేర్చారు. తీరొక్క పూలతో మా ఇంట్లో బతుకమ్మను పేర్చామని, తెలంగాణ ఆత్మీయతను, ఆడపడుచుల అనుబంధాన్ని చాటే ఈ పూల పండుగ సందర్భంగా మహిళలందరికి ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అని కొండా సురేఖ ట్వీట్ చేశారు.
తెలంగాణ
బతుకమ్మను పెడుతున్న కొండా సురేఖ


