హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి'

​SRD: సదాశివపేట పట్టణంలోని సిద్దాపూర్ రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిర్మల ఆదేశించారు. శనివారం అధికారులతో సమీక్షించారు. కూల్చివేతలు లేకుండా, చిరు వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా మెయిన్ రోడ్డు నుంచి ఈద్గా వరకు 1.5 కి.మీ సీసీ రోడ్డు, డ్రైనేజీలు, కల్వర్టులతో పటిష్ఠమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు.