NRML: సేవ్ డెమోక్రసీ -ప్రజాస్వామ్య పరిరక్షణ వారం సందర్భంగా నిర్మల్ DCC అధ్యక్షులు, ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో శనివారం నిర్మల్‌లో INDIA కూటమి నిరసన కార్యక్రమం నిర్వహించారు. PM నరేంద్ర మోదీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీరుపై MLA తీవ్ర విమర్శలు చేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
తెలంగాణ
సేవ్ డెమోక్రసీ పేరుతో ఇండియా కూటమి నిరసన


