VZM: స్మార్ట్ పోలీసింగ్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా SP AR. దామోదర్ పోలీసు సిబ్బందికి పిలుపునిచ్చారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించడంతో పాటు, రికార్డులు, సీడీ ఫైళ్లను తనిఖీ చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, స్మార్ట్ పోలీసింగ్ విధానాలను అమలు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్మార్ట్ పోలీసింగ్: ఎస్పీ


