JGL: దసరా, దుర్గా నవరాత్రి పండుగలను ప్రజలు ప్రశాంతంగా జరుపకోవాలని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. శనివారం జగిత్యాలలో ఆయన మాట్లాడుతూ.. మండప నిర్వాహకులు పోలీస్ పోర్టల్‌లో తప్పక నమోదు చేసుకోవాలి, డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని, ఉత్సవాలకు పటిష్ట భద్రత కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
పండుగలను ప్రశాంతంగా జరుపకోవాలి : ఎస్పీ


