KDP: సిద్ధవటం (M) మిట్టపల్లె సబ్‌స్టేషన్ సమీపంలోని కడప–చెన్నై జాతీయ రహదారి పక్కన ఉన్న బావికి రక్షణ గోడ లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి పక్కనే బావి ఉండటంతో వాహనదారులు, ప్రయాణికులకు ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. అధికారులు బావి చుట్టూ రక్షణ గోడ నిర్మించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సబ్ స్టేషన్ సమీపంలో పొంచి ఉన్న ప్రమాదం


